హత్నూర: కుటుంబానికి రెండు లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

64பார்த்தது
హత్నూర: కుటుంబానికి రెండు లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
హత్నూర మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త సత్యనారాయణ యాదవ్ రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందాడు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా రెండు లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు శనివారం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி