ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే

81பார்த்தது
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. హత్నూరు మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సన్న వడ్లతో పాటు దొడ్డుబడ్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி