మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ఈడీ నోటీసులు

63பார்த்தது
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ఈడీ నోటీసులు
మనీలాండరింగ్ కేసులో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు ​​పంపింది. గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పనిచేసిన అజారుద్దీన్‌ తన హయాంలో నిధుల దుర్వినియోగా నికి పాల్పడ్డారనే ఆరోపణ. 2020-2023 మధ్యలో ఉప్పల్‌ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం అవసరాల కోసం డీజిల్ జనరేటర్లు, అగ్నిమా పక పరికరాల కొనుగోళ్లు కోసం కేటాయించిన రూ. 20 కోట్లను దుర్వినియోగం చేశారని ఆయనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி