రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ అసైన్డ్ భూమికి సంబంధించి తెలంగాణ భూమి సమితి వైస్ ప్రెసిడెంట్ చిక్కిరి శ్రీకాంత్ సోమవారం మాట్లాడుతూ నియోజకవర్గాలలో మరియు మండల స్థాయిలలో గ్రామ స్థాయిలలో తెలంగాణ భూమి సమితి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలియజేయడం జరిగింది.