షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ ను సోమవారం ఘనంగా సన్మానించారు. రూ. 2. 75 కోట్ల రూపాయలను మినీ స్టేడియం అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించినందుకు స్థానిక క్రీడాకారుల సంఘం నాయకులు కబీర్ అహ్మద్, చిన్న, మహమూద్, సురేష్, డంగురమణ, శ్రీ పాల్, ప్రభు, మహేందర్, అప్రోస్, రషీద్, మతిన్ ఖైసర్, జమీన్, మజీద్, తదితర క్రీడాకారులు ఎమ్మెల్యే శంకర్ ను శాలువాలతో ఘనంగా సన్మానించారు.