శేరిలింగంపల్లి: సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి క్యూ బాధితులు

63பார்த்தது
శేరిలింగంపల్లి: సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి క్యూ బాధితులు
రంగారెడ్డి జిల్లాలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టారు. దీపావళి పండగ సందర్బంగా బాణాసంచా పేల్చే క్రమంలో కంటికి గాయాలపాలైన పలువురు సరోజినీ దేవికి లైన్ కడుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రికి 48 మంది బాధితులు వచ్చారని ఆసుపత్రి యాజమాన్యం శనివారం వెల్లడించారు. వచ్చిన వారిలో 8మందికి తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందజేస్తున్నారు. మిగిలిన వారిని పరీక్షించి ఇంటికి పంపించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி