మాదాపూర్: సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

61பார்த்தது
మాదాపూర్: సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృ శ్రీ నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని వారి కార్యాలయంలో స్థానికులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించి త్వరలో అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி