శేరిలింగంపల్లి: అక్రమ అరెస్టుపైన ఆందోళన వద్దు: కేటీఆర్

68பார்த்தது
శేరిలింగంపల్లి: అక్రమ అరెస్టుపైన ఆందోళన వద్దు: కేటీఆర్
వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్ట్ అయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఫోన్లో మాట్లాడారు. అక్రమ అరెస్టుపైన ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు. ప్రభుత్వ అప్రజాస్వామిక నియంత విధానాలపైన పార్టీ న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటుందని కేటీఆర్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி