రంగారెడ్డి: మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అదేశాలు జారి

51பார்த்தது
రంగారెడ్డి: మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అదేశాలు జారి
వరి ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా రవాణా శాఖకు సంబంధించిన లారీలు, ఇతర వాహనాలను సమకూర్చేలా చూడాల‌ని రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్‌ను బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల కొరత లేకుండా రవాణా శాఖ తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. జిల్లా కలెక్టర్లు స్థానిక రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி