ఛార్జ్ తీసుకోవడమే ఆలస్యం స్ట్రాంగ్ వార్నింగ్..!

82பார்த்தது
ఛార్జ్ తీసుకోవడమే ఆలస్యం స్ట్రాంగ్ వార్నింగ్..!
హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం సీపీ కార్యాలయంలో ప్రస్తుత సీపీ శ్రీనివాస రెడ్డి నుంచి ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్‌ను మరింత మెరుగు పరుస్తామని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఒక భాగం అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. నేరస్తులతో స్ట్రాంగ్ పోలీసింగ్ ఉంటుందని సీపీ ఆనంద్ హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you