ఓ ప్రైవేటు హాస్టల్‌లో విద్యార్థుల ఆందోళన

72பார்த்தது
హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు హాస్టల్ లో విద్యార్థుల ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ అశోక్ నగర్ ప్రధాన రహదారిలో బంధవి హాస్టల్ ముందు విద్యార్థుల నిరసన తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని.. చెడిపోయిన కూరగాయలు పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారని విద్యార్థుల ఆరోపించారు. ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోలేదు యాజమాన్యం. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు సర్ధి చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி