ఎల్బీనగర్: సమస్యల పరిష్కారానికి కృషి

57பார்த்தது
ఎల్బీనగర్: సమస్యల పరిష్కారానికి కృషి
కాలనీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. ఇటీవల ఎన్నికైన శ్రీనివాసకాలనీ నూతన కార్యవర్గ సభ్యులు సోమవారం కార్పొరేటర్ ను కలిసి కాలనీలోని పలు సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చిత్రింజన్, ఉపాధ్యక్షుడు సైదులు, అరుణ, ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி