మంగళవారం ఉదయం నుండి భానుడి ప్రతాపంతో అల్లాడిపోయిన హైదరాబాద్ నగరవాసులు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీగా పడుతున్న వర్షం. నాగోల్, ఉప్పల్ తార్నాక, రామంతాపూర్, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడి రహదారులు జలమయం అయ్యాయి. రోడ్డుపై వాహనాలు, ఎక్కడివి అక్కడ నిలిచాయి.