వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివారం డప్పు చప్పుళ్లతో శవ యాత్రను నిర్వహించి రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీఆర్ఎస్ నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాక్యాలను నిరసిస్తూ.. నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.