జీహెచ్ఎంసీ ఆఫీసు ముందు పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

72பார்த்தது
ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న తమకు వేతనాలు ఇవ్వాలని కోరుతూ వర్షంలో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వంలో రూ. 15వేల వేతనం ఉంటే ఇప్పుడు కేవలం 9 వేలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల రూ. 15 వేలు వేతనంతో కూడిన జీతాలు త్వరగా చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி