రంగారెడ్డి: అక్షరాస్యత పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలి

75பார்த்தது
రంగారెడ్డి: అక్షరాస్యత పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలి
అక్షరాస్యత పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ (ఎన్ఐఎల్పీ) ఇంప్లిమెంటేషన్ పై విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 71. 95 శాతం అక్షరాస్యత ఉందన్నారు. అందులో 78. 94 శాతం పురుషులు, 64. 63 శాతం మహిళలు ఉన్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி