ఇబ్రహీంపట్నం: మాతృభాష బంజారాగా నమోదు చేయండి

83பார்த்தது
ఇబ్రహీంపట్నం: మాతృభాష బంజారాగా నమోదు చేయండి
ఇబ్రహీంపట్నం: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో బంజారాలు మాతృభాష బంజారా అని నమోదు చేసుకోవాలని (ఎల్ఎచ్పీఎస్) లంబాడి హక్కులు పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసోత్ పరశురామ్ ఆదివారం తెలిపారు. బంజారాలు సర్వేలో భాగంగా మాతృభాష బంజారా అని నమోదు చేసుకుంటే భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చి భాషకు గుర్తింపు తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி