ఇబ్రహీంపట్నం అభివృద్ధి నా లక్ష్యం :ఎమ్మెల్యే

58பார்த்தது
ఇబ్రహీంపట్నం అభివృద్ధి నా లక్ష్యం :ఎమ్మెల్యే
ఇబ్రహీంపట్నం మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మండల, గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సమస్యలు లేని గ్రామాలుగా తయారు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని చర్లపటేల్ గుడ, తుర్కగూడ, కప్ప పహాడ్ గ్రామాలలో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you