వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

50பார்த்தது
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం సర్దార్ నగర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని చేవెళ్ల శాసనసభ్యులు కాల యాదయ్య గురువారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ.. రైతులందరూ దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం నిర్వహించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி