ప్లీజ్ అమ్మా.. కేసు వాపస్ తీసుకో.. కోడలికి వీడియో కాల్ చేసి అభ్యర్థన

53பார்த்தது
ప్లీజ్ అమ్మా.. కేసు వాపస్ తీసుకో.. కోడలికి వీడియో కాల్ చేసి అభ్యర్థన
TG: కోడలు వరకట్న వేధింపుల కేసు పెట్టడంతో మనస్తాపం చెంది సికింద్రాబాద్‌ ఓ హోటల్‌లో మంగళవారం భర్త, అత్తమామలు ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే వారు ఆత్మహత్యాయత్నానికి ముందు కోడలికి వీడియో కాల్‌ చేసి, కేసు వాపసు తీసుకోవాలంటూ బతిమిలాడినట్లు తెలుస్తోంది. ఆమె దీనికి ఒప్పుకోకపోవడంతోనే బలవన్మరణానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన ఫొటోలను కూడా కోడలికి పంపినట్లు పోలీసులు గుర్తించారు.
Job Suitcase

Jobs near you