ఈ సమస్యలతో ఇబ్బంది పడేవారు జామ పండ్లు తినొద్దు!

55பார்த்தது
ఈ సమస్యలతో ఇబ్బంది పడేవారు జామ పండ్లు తినొద్దు!
కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జామపండ్లు తినొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసిడిటీ సమస్య ఉన్నవారు వీటిని తినకూడదు. వీటిలో ఉండే యాసిడ్, ఫైబర్ కడుపులో అసిడిటీని పెంచి మంటను, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తులు జామపండ్లను తింటే మంచిది కాదు. ఇందులోని పొటాషియం మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. మలబద్ధకం, మధుమేహం ఉన్నవారు తరచూ జలుబు, దగ్గుతో బాధపడేవారు ఈ పండ్లను తినకూడదు.

தொடர்புடைய செய்தி