పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ రఘువీర్ సింగ్ సూచన మేరకు జూలపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో కల్లేపల్లి దుర్గమ్మ ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పల్లె సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో పరామర్శించి వారికి గురువారం 50కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు కల్లేపల్లి లింగయ్య, వార్డు మెంబర్ కంకణాల వెంకటేష్, కల్లేపల్లి మహేందర్, కల్లేపల్లి లింగయ్య, కల్లేపల్లి రాయనర్సు తదితరులు పాల్గొన్నారు.