బోధన్: ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా

55பார்த்தது
స్కాలర్ షిప్ లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తా రోకో నిర్వహించారు. స్కాలర్ షిప్ లు చెల్లించక పోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ శశిధర్ మాట్లాడుతూ స్కాలర్ షిప్ లు చెల్లించక పోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி