ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన బొట్ల రవి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 35 వేల చెక్కును కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబానికి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహకార మరణించడం పట్ల బాధ్యత కుటుంబ సభ్యులు ఆనంద వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.