శుక్రవారం హైదరాబాదులో తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ మీట్ లో బాల్కొండ శాసనసభ్యులు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నీ తీరు మార్చుకోవాలన్నారు.