అర్మూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాంమందిర్ ప్రధానోపాధ్యాయులు జి.యల్.చలం ఈ నెలలో పదవి విరమణ చేయనున్నారు. శ్రవణ్ గార్డెన్ పెర్కిట్ లో సోమవారం నిర్వహించిన పదవి విరమణ మహోత్సవానికి వివిధ మండలాల విద్యాశాఖధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు, పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులేందరికో విద్యాబుద్దులను నేర్పి ప్రయోజకులుగా చేశారన్నారు.