బాసరలో కొనసాగుతున్న గురుపౌర్ణమి ఉత్సవాలు

72பார்த்தது
బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో గురుపౌర్ణమి ఉత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం రెండవ రోజు అమ్మవారికి శాంతిపాఠము, మంటపారాధన, స్థాత దేవతా పూజలు, వేదపారాయణ, మూల మంత్ర హోమము, రుద్ర స్వహాకరము, నీరాజన మంత్రపుష్పాలు ఆలయ వైదిక బృందం ఆధ్వర్యంలో తదితర పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.