ముధోల్: పెండింగ్ బిల్లులు చెల్లించాలని మంత్రికి వినతి

60பார்த்தது
ముధోల్: పెండింగ్ బిల్లులు చెల్లించాలని మంత్రికి వినతి
గ్రామ పంచాయితీల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని శనివారం ముధోల్ మాజీ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కు కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సొంత డబ్బును వెచ్చించి పనులు పూర్తి చేశామని, కొన్ని చోట్ల అప్పు చేసి పనులు చేపట్టామని, ఇప్పటివరకు బిల్లుల చెల్లింపు జరగక పోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி