బాసర: కుటుంబ సభ్యులకు భీమా చెక్కు అందజేత

61பார்த்தது
బాసర: కుటుంబ సభ్యులకు భీమా చెక్కు అందజేత
బాసర మండలానికి చెందిన నాగరాజు ఎస్బిఐ బ్యాంకులో ప్రధానమంత్రి జీవన యోజన సంవత్సరానికి 436 రూపాయలతో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం జరిగింది. కాగా నాగరాజు ఇటీవల మృతి చెందగా మంగళవారం 2 లక్షల బీమా చెక్కును మృతురాలి కుటుంబ సభ్యులకు బ్యాంకు మేనేజర్ అశోక్ కుమార్, బ్యాంకు సిబ్బంది సమక్షంలో అందజేశారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవిత బీమా కలిగి ఉండాలని సూచించారు

தொடர்புடைய செய்தி