తానూర్: ప్రభుత్వ భూమికి ఇంటి నెంబర్ ఇచ్చిన వారిపై చర్యలు: తహశీల్దార్

58பார்த்தது
తానూర్: ప్రభుత్వ భూమికి ఇంటి నెంబర్ ఇచ్చిన వారిపై చర్యలు: తహశీల్దార్
తానూర్ మండలం బోరిగాం (కె), ఇతర గ్రామాలలో కొందరు పంచాయతీ కార్యదర్శులు ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇండ్లు నిర్మించిన ఆక్రమణదారులకు ఇంటి నంబర్లు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంగళవారం తహశీల్దార్ లింగమూర్తి తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారికి ప్రభుత్వ స్థలంలో ఇంటి నంబర్ ఇస్తే విచారణ జరిపి సదరు పంచాయతీ కార్యదర్శులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி