కోతులకు ఆహారం పెట్టిన జాన్సన్ నాయక్

61பார்த்தது
కోతులకు ఆహారం పెట్టిన జాన్సన్ నాయక్
బిఆర్ఎస్ పార్టీ ఖనాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ మంచి మనసును చాటుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన ఖానాపూర్ కు వెళ్ళే మార్గంలో అటవీ ప్రాంతంలో ఉన్న కోతులకు ఆహారం పెట్టారు. దీంతో ఆయనను అందరూ అభినందించారు.