కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలు

55பார்த்தது
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలు
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు బుధవారం ఉదయం వెల్లడించారు. రైట్ కెనాల్కు నీటిని విడుదల నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 695 అడుగుల నీటిమట్టం మాత్రమే నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 181 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా లెఫ్ట్ కెనాల్ ద్వారా 78, మిషన్ భగీరథ కు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி