హోటల్లో వెయిటర్‌గా నాజర్.. చిరంజీవి తెలిసి ఏమన్నారంటే..!

78பார்த்தது
హోటల్లో వెయిటర్‌గా నాజర్.. చిరంజీవి తెలిసి ఏమన్నారంటే..!
సినిమా అవకాశాలు రాకపోవడంతో తాజ్‌ కోరమండల్‌ హోటల్లో వెయిటర్‌ పనికి చేరాను. దగ్గరలో చిరంజీవి మూవీ షూటింగ్ జరుగుతుంటే కొద్దిసేపు చూసి వచ్చేశాను. షూటింగ్‌ వద్ద నన్ను చూసిన చిరంజీవి గతంలో ఉన్న పరిచయంతో నన్ను పిలిపించి.. ‘నాజర్‌ ఏం చేస్తున్నావు’ అని అడిగారు. ‘హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నానని చెప్పా. మంచి నటుడివి ఇలా చేయడమేంటి? రేపు ఉదయం వచ్చి నన్ను కలవమన్నారు. ఆత్మాభిమానం అడ్డువచ్చి నేను వెళ్లలేదు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி