వెలిమినేడులో తడిసిన ధాన్యం. సీపీఎం ఆధ్వర్యంలో పరిశీలన

52பார்த்தது
వెలిమినేడులో తడిసిన ధాన్యం. సీపీఎం ఆధ్వర్యంలో పరిశీలన
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పరిశీలించారు. వెలిమినేడులో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సీపీఎం గ్రామశాఖ డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల నోట్లో మట్టి పోసినట్టయ్యిందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி