నల్లగొండ: సంపద సృష్టికర్తలైన కార్మికులను విస్మరించరాదు

71பார்த்தது
నల్లగొండ: సంపద సృష్టికర్తలైన కార్మికులను విస్మరించరాదు
కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ క్లాక్ టవర్ వద్ద జరిగిన నిరసన సభలో సీపీఐ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎంఎల్ఏ ఉజ్జిని యాదగిరిరావు పలువురు నాయకులు డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం దేశంలో సహజ సంపదలు వ్యక్తుల ఆస్తులుగా మార్చేందుకు కార్మిక చట్ట సవరణ చేస్తూ కార్మికులకు హక్కులు లేకుండా చేస్తున్న కుటిల ఆలోచనలు మానుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி