నల్లగొండ: రాజ్యాంగ ఫలాలు సామాన్యులకు అందాలి

67பார்த்தது
నల్లగొండ: రాజ్యాంగ ఫలాలు సామాన్యులకు అందాలి
రాజ్యాంగఫలాలు ప్రతి ఒక్కరికి దరిచేరినప్పుడే సమాజంలో సామాజిక న్యాయం సమకూరుతుందని భారత్ బచావో జిల్లా అధ్యక్షురాలు ఉదయ అన్నారు. మంగళవారం స్థానిక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నల్లగొండలో రాజ్యాంగం ఆమోదింపబడిన రోజు సందర్భంగా డా. అంబేద్కర్ అధ్యక్షతన విద్యార్థి నిలకు రాజ్యాంగం పైన అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி