నార్కట్ పల్లి: బీవెల్లెంల రిజర్వాయర్‌లోకి నీటి విడుదల

56பார்த்தது
నార్కట్ పల్లి: బీవెల్లెంల రిజర్వాయర్‌లోకి నీటి విడుదల
నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు రిజర్వాయర్‌లో కి ప్రాజెక్టు అధికారులు శుక్రవారం సాయం త్రం నీటి విడుదలను ప్రారంభించారు. గత నెలలో పానగల్‌ ఉదయసముద్రం రిజర్వాయర్‌లో తగినంత నీటి లభ్యత లేక బ్రాహ్మణ వెల్లెంల ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పంప్‌హౌ్‌సలోని మోటర్లు ట్రయల్‌రన్‌కే పరిమితమైంది. ప్రస్తుతం ఉదయసముద్రం రిజర్వాయర్‌లోకి వరద జలాల రాక పెరడగంతో పలు గ్రామాల చెరువుల్లోకి నీరు కూడా వచ్చి చేరింది.

தொடர்புடைய செய்தி