కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన దేశవ్యాప్త నిరసనలో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు - కూలీ సంఘం, ఐ. ఎఫ్. టీ. యూ సంఘాల ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.