నకిరేకల్: ఉద్యోగులకు రక్షణ కల్పించాలి

61பார்த்தது
నకిరేకల్: ఉద్యోగులకు రక్షణ కల్పించాలి
విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు తగు రక్షణ కల్పించాలని పిఆర్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాపోలు పరమేశ్ అన్నారు. గురువారం కేతేపల్లి మండలం బీమారంలో ఉపాధ్యాయులతో కలిసి వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడిని ఖండిస్తూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంధాన కర్తగా వ్యవహరిస్తున్న ఉద్యోగుల పై దాడులకు పాల్పడటం శోచనీయం అన్నారు.

தொடர்புடைய செய்தி