నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని దుబ్బా కాల్వ నుండి కొరటికల్ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం ఉన్న పెద్ద వాగు పై బ్రిడ్జి నిర్మాణం పనులను సోమవారం ప్రారంభించారు. చేపట్టేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మూడు కోట్ల 46 లక్షలు నిధులు మంజూరు కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు తదితరులున్నారు.