మునుగోడు: రోడ్డు పనులను నాణ్యతగా చేపట్టాలి

82பார்த்தது
మునుగోడు: రోడ్డు పనులను నాణ్యతగా చేపట్టాలి
రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలి అని పంచాయతీరాజ్ డిఈఈ నాగేశ్వరరావు కాంట్రాక్టర్ కు సూచించారు. సోమవారం నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని జమస్తాన్ పల్లి అడ్డరోడ్డు నుండి గుండ్లోరిగూడెం వరకు చేపడుతున్న బీటీ రోడ్డుకు పోస్తున్న మట్టి నాణ్యతను, రోడ్డు పనులను పరిశీలించారు. నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రోడ్డు నాణ్యతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాంట్రాక్టర్ కు సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி