మునుగోడు: ప్రజల అభిప్రాయాలను రేకెత్తించే విధంగా కలగణన సర్వే ప్రశ్నలు

85பார்த்தது
మునుగోడు: ప్రజల అభిప్రాయాలను రేకెత్తించే విధంగా కలగణన సర్వే ప్రశ్నలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కుల గణన సర్వేలో ప్రశ్నలు ప్రజల అభిప్రాయాలను రేకెత్తించే విధంగా ఉన్నాయి అని సీపీఐ జిల్లా సమితి సభ్యులు సురిగి చలపతి అన్నారు. గురువారం ఎలగలగూడెం గ్రామంలో నిర్వహించిన కులగణన సర్వేలో భాగంగా ఆయన మాట్లాడుతూ కులానికి సంబంధించిన ప్రశ్నలు కాకుండా వ్యక్తి గత సమాచారం సేకరించడంతో ప్రజలు తాము పొందే అటువంటి సంక్షేమ పథకాలకు ఇబ్బంది అవుతదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி