
నల్గొండ: గ్రూప్-1 నియామకాలపై తాత్కాలిక నిలిపివేత
తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 నియామకాలను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మాత్రం కొనసాగించవచ్చని తెలిపింది.