మాడుగులపల్లి మండలకేంద్రంలోని ఓ ఇంట్లో రమేష్ అనే యువరైతు సాధారణంగా కూరగాయల సాగు చేస్తున్నాడు. కాగా పొట్లకాయ సాగులో కాత కొంత అబ్బురపరిచే విధంగా ఉండడం ఇరుగుపురుగువారిని, చూపరులను ఆకట్టుకుంటుంది. పొట్లకాయలు 7 అడుగుల పొడుగు ఉండడంతో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నాయి.