డస్ట్ బిన్‌లో నుంచి బీర్ బాటిల్‌ తీసి తాగుతున్న కోతులు (వీడియో)

83பார்த்தது
కోతులు కూల్ డ్రింక్స్, బేవరేజెస్‌ని కూడా ఇష్టపడతాయి. తాజాగా రెండు కోతులు డస్ట్ బిన్‌లో ఉన్న బీర్ బాటిల్ తీసుకుని తాగుతూ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకోగా, ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రోడ్డు పక్కన ఉన్న డస్ట్ బిన్‌లో నుంచి బీర్ బాటిల్‌ను తీసుకుని అందులో మిగిలిపోయిన బీర్‌ని తాగాయి. దీనిని చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కోతులకు ఇలాంటివి దొరకడం వల్ల వాటి ఆరోగ్యం దెబ్బతింటుందని కామెంట్ చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி