పోలీసుల ముందస్తు అరెస్టు

73பார்த்தது
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దాడి చేయడానికి నిరసిస్తూ నేడు చలో హైదరాబాద్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో నాయకులను అర్ధరాత్రి నుండి పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி