జిల్లాలో ముందంజలో ఉండేందుకు కృషి చేయాలని మెదక్ డిఆర్డిఓ శ్రీనివాసరావు అన్నారు. తూప్రాన్ పట్టణంలో మహిళా సంఘాలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఐకెపి ఏపిఎం పాల్గొన్నారు.