ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ఓ స్క్రాప్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.