బస్ కోసం బస్టాండులో వెయిట్ చేయడం నేరం అంటున్న అధికారులు

57பார்த்தது
బస్ కోసం బస్టాండులో వెయిట్ చేయడం నేరం అంటున్న అధికారులు
మంచిర్యాల మండలం సరిగ్గా బస్ లేక ఇబ్బందులు పడుతూ బస్ కోసం బస్టాండులో వెయిట్ చేస్తున్న ప్రయాణికులపై ఇదేం వెయిటింగ్ హల్ కాదు. ఇక్కడ మీ ఇష్టం వచ్చినంతవరకు ఉండడానికి ఆర్టీసీ యాజమాన్యం మండిపడుతున్నారు. దానికి సపోర్టుగా ఉన్న ఆర్టీసీ సిబ్బంది బుస్ లో కూర్చోడానికి జాగ లేక తరువాత బస్ కోసం వెయిట్ చేయడం తప్పు. ప్లేస్ లేకపోయినా అదే బస్ లో వెళ్ళాలి. అంతే కానీ బస్ స్టాండ్ లో కూర్చోకూడదు అని అధికారులు అంటున్నారు.
Job Suitcase

Jobs near you