మంచిర్యాల: పూర్తి వివరాలు నమోదు చేయాలి: కలెక్టర్

58பார்த்தது
మంచిర్యాల: పూర్తి వివరాలు నమోదు చేయాలి: కలెక్టర్
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ పకడ్బందీగా సర్వే నిర్వహించాలని సూచించారు. జిల్లాలో 18 ఏళ్లు నుండి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని పేర్కొన్నారు. ఓటర్ నమోదుకు జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி